ప్రవర్ధనం :

విత్తనం ద్వారా ప్రవర్ధనం చెందుతుంది. పండు నుండి తిసి ఆరబెట్టిన విత్తనములను 45  రోజుల్లో విత్తుకోవాలి. హైబ్రిడ్ రకాల పండ్లు నుండి తీసిన విత్తనాలను ప్రవర్ధనానికి వాడరాదు.